బాణాసంచాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

79చూసినవారు
బాణాసంచాను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా, మార్కాపురంలో అనుమతులు లేకుండా నిలువ ఉంచిన బాణాసంచాను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ అక్రమంగా బాణాసంచాను తన ఇంట్లో నిలువ ఉంచాడు. స్థానిక ఎస్సై సైదుబాబుకు అందిన సమాచారం మేరకు నిందితుడి ఇంటిని తనిఖీ చేసి బాణాసంచాను స్వాధీనం చేసుకున్నారు. జాకీర్ హుస్సేన్ పై కేసు నమోదు చేశామని ఎస్సై సైదుబాబు చెప్పారు.

సంబంధిత పోస్ట్