పుల్లలచెరువు: 89 ఎకరాలకు నకిలీ పట్టాలు.. నలుగురు వ్యక్తులకు రిమాండ్

85చూసినవారు
పుల్లలచెరువు: 89 ఎకరాలకు నకిలీ పట్టాలు.. నలుగురు వ్యక్తులకు రిమాండ్
పుల్లలచెరువు మండలం మానేపల్లిలోని 89 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించి.. తూర్పుగోదావరి జిల్లా వ్యక్తులకు విక్రయించిన కేసులో నలుగురిని బుధవారం మార్కాపురం కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. చంద్రలేఖ, వంశీ, శ్రీదేవి, శ్రీను అనే నలుగురు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించినట్లు విచారణలో తెలిందని పోలీసులు వివరించారు. చంద్రలేఖ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్