ఒంగోలులో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్

71చూసినవారు
ఒంగోలులో శుక్రవారం 10 నెలల బాలుడు కిడ్నాప్ కేసును ప్రకాశం జిల్లా పోలీసులు త్వరిత గతిన ఛేదించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం రాత్రి జిల్లా ఎస్పీ దామోదర్ వివరాలను వెల్లడించారు. ఒంగోలు పరిసర ప్రాంతాలలో ఐదు పోలీసు ప్రత్యేక ప్రాణాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టి బాలుడిని కిడ్నాప్ చేసిన వారిని అదుపులకి తీసుకున్నామన్నారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్