ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు

69చూసినవారు
ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే చర్యలు
ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మద్దిపాడు ఎస్ఐ మహేష్ తెలిపారు. బుధవారం మద్దిపాడు మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్లకు ఎన్నికలపై అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎటువంటి గొడవలు, అల్లర్లు సృష్టించరాదని ఎస్సై పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే బైండోవర్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్