దోర్నాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

67చూసినవారు
దోర్నాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు హాజరయ్యారు వందరోజుల ఎన్డీఏ పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారని ఎరిక్షన్ బాబు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్