ఆత్మకూరులో సినీ హీరో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

59చూసినవారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆత్మకూరు పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నందమూరి సినీ అభిమానులు, టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్