చిలకలమర్రి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం

67చూసినవారు
చిలకలమర్రి పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం
చిలకలమర్రిలోని జడ్పీ హైస్కూల్లో మంగళవారం హెచ్ఎం సురేష్ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సోషల్ ఉపాధ్యాయుని మాధవి విద్యార్థులచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్