పలు మండలాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు

82చూసినవారు
పలు మండలాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు
నెల్లూరు జిల్లాలోని సంఘం మండల జడ్పీ హైస్కూల్, ఏఎస్ పేట మండలంలోని కావలి ఎడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబంధించిన ఆటల పోటీలు గురువారం జరిగాయి. ఈ పోటీలలో ఆయా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలు పాల్గొన్నారు. అండర్ 14, 17 విభాగంలో జరిగే ఈ పోటీలలో విద్యార్థుల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల్లో జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్