గుడ్లూరులో తీవ్ర దుమారం రేపిన ఫ్లెక్సీల వివాదం
నెల్లూరు జిల్లా గుడ్లూరు ఫ్లెక్సీలు వివాదం తీవ్ర దుమారం రేపింది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కూటమి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి కొందరు గుర్తించిన వ్యక్తులు వాటిని చించేశారు. దీనిపై శనివారం స్థానిక జనసైనికులు మాట్లాడుతూ. గుడ్లూరు గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రత్యేక పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం పిరికిపందల చర్యగా అభివర్ణించారు.