నెల్లూరు: అనుమతులు లేని ఇళ్లను తొలగిస్తాం

54చూసినవారు
నిబంధనకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఉన్న లేఔట్లలో నిర్మిస్తున్న ఇళ్లను కూలుస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నగర నియోజకవర్గం పరిధిలోని పలు లేఔట్లను శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2024 జూన్ ముందు వరకు నిబంధనలకు విరుద్ధంగా వున్న ప్రతిదీ కూలుస్తామన్నారు. కార్యక్రమంలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్