వివిధ ఎన్నికల విభాగాలకు శిక్షణ అందించిన ఆర్. ఓ

72చూసినవారు
వివిధ ఎన్నికల విభాగాలకు శిక్షణ అందించిన ఆర్. ఓ
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో వివిధ విభాగాలు నిర్వహించాల్సిన విధివిధానాలను నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్ దిశానిర్దేశం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ శిక్షణా సదస్సులో మార్కెడ్ కాపీస్ ప్రిపరేషన్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఓటరు లిస్టులో పేర్ల విభజన, ఏ. ఎస్. డి లిస్ట్ తయారీ, ఓటరు స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్