రామచంద్రా రెడ్డి నగర్ లో ఎన్టీఆర్ వర్ధంతి

56చూసినవారు
రామచంద్రా రెడ్డి నగర్ లో ఎన్టీఆర్ వర్ధంతి
నెల్లూరు రూరల్ పరిధిలోని 29 డివిజన్ రామచంద్ర రెడ్డి నగర్ దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టీ. మమతారెడ్డి, స్థానిక ఇన్ ఛార్జి గుద్దేటి చెంచయ్య, నారాయణ రెడ్డి, బీవీ నవీన్ రెడ్డి, గీతాక్రిష్ణ, మౌలాలి, షాజహాన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్