సంతానలక్ష్మి అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమం

66చూసినవారు
శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళను సామూహిక కుంకుమార్చన చేశారు. దాతల సహాయంతో ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి ప్రసాద్ శర్మ లోకా తెలిపారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఉంటుందని దాతలు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్