నాకు ఎటువంటి బాధ్యతలు లేవు మీకు సేవ చేయడమే నాకు ఉన్న బాధ్యత

57చూసినవారు
ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరూ ఖచ్చితంగా ఒక సైడే ఉన్నారు. నాకు ఎటువంటి బాధ్యతలు లేవు అన్ని నా కొడుకులకు అప్పగించాను. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీకు సేవ చేయడమే నాకు మిగిలి ఉన్న బాధ్యత అని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయగిరిలో ఆయన మాట్లాడుతూ. అర్ధరాత్రి సమయంలో మీరు వచ్చి నా ఇంటి తలుపు తట్టిన నేను మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్