పోలీసుల డ్రోన్ నిఘాలో అనంత నగరం

55చూసినవారు
అనంతపురం నగరంలో మహిళల భద్రతలో భాగంగా జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శివారు కాలనీల్లో 2 టౌన్ పోలీసులు డ్రోన్లతో నిఘా వేశారు. ఎస్ఐ రుష్యేంద్రబాబు ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రదేశాలు, నాయక్ నగర్, ఆదర్శనగర్, విద్యుత్ నగరర్, జీసస్ నగర్, మిస్సమ్మ కాంపౌండు, తదితర ప్రాంతాలలో డ్రోన్లు ఎగురవేశారు. ఈవ్ టీజింగ్, ఓపెన్ డ్రింకింగ్ పై పోలీసులు దృష్టి పెట్టారు.

సంబంధిత పోస్ట్