ధర్మవరం: రేషన్ కోసం ఇబ్బందులు... క్యూ లైన్లులో సంచులు

83చూసినవారు
వీడియోలో మీరు చూస్తున్నది చెత్త అనుకుంటున్నారా? కాదు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ కోసం దుకాణం వద్ద క్యూ లైన్. ధర్మవరంలోని ఎల్-4 కాలనీలో ఈ దృశ్యం కనిపించింది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ కావాల్సి ఉండగా ఇక్కడ సక్రమంగా జరగట్లేదని స్థానికులు శనివారం తెలిపారు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్