వృద్ధులకు అన్నదానం

57చూసినవారు
వృద్ధులకు అన్నదానం
ధర్మవరం మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో డిజైనర్ కళాకారుడు జుజారు నాగరాజు కుటుంబసభ్యులు సోమవారం వృద్ధులకు అన్నదానం చేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ. అన్నదానం చేయడం పుణ్యకార్యమన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని, పేద ప్రజలను, అనాధలను ఆదుకోవటం మానవతా విలువలను పెంచుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్