రేషన్ దుకాణంపై కేసు నమోదు

80చూసినవారు
రేషన్ దుకాణంపై కేసు నమోదు
లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామంలో చౌకదుకాణంపై అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో డీలర్ ఆదిలక్ష్మి పేరిట ఉన్న చౌక దుకాణాన్ని తనిఖీ చేసి నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించారు. చట్ట ప్రకారం ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉండటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్