హిందూపురం: బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్

60చూసినవారు
పరిగి ఇండియన్ గార్మెంట్స్ నందు విద్యుత్ ప్రమాదం వల్ల చనిపోయిన శివకుమార్ కుటుంబానికి న్యాయం జరగాలని గురువారం ఏఐటియుసి, జై భీమ్ భారత్ పార్టీ, ఎమ్మెస్ ఎఫ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెస్ ఎఫ్ రవి మాట్లాడుతూ శివకుమార్ కి నెలజీతం 20వేల రూపాయలని, ఇప్పుడు కుటుంబానికి ఆదరణ కరువైందన్నారు. వెంటనే యాజమాన్యం ఆదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్