హిందూపూరం: మున్సిపల్ కార్యాలయం వద్ద చిన్నవ్యాపారస్తుల ధర్నా

55చూసినవారు
హిందూపురం పట్టణంలోని గాంధీ బజార్ నందు చిన్న వ్యాపారస్తులు ఏఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, రవికుమార్, మారుతి రెడ్డి మాట్లాడుతూ గత 20, 30 సంవత్సరాలు నుండి వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్న వారికి వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కమిషనర్ ని ఏఐటియుసి నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్