రాయదుర్గం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించాలి

53చూసినవారు
జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పునః ప్రారంభించాలని, పెండింగ్ ఉన్న వసతి దీవెన, విద్య దీవెన విడుదల చేయాలని రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఓతురు పరమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ మాట్లాడుతూ.. డిగ్రీ, ఇంజనీరింగ్, బి-ఫార్మసీ వంటి ఉన్నతమైన విద్యలో పెండింగ్ లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్