నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

65చూసినవారు
నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు
నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి 25 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఈరన్న తెలిపారు. యాడికి మండల కేంద్రంలోని కోన రోడ్డు క్రాస్ వద్ద గురు వారం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం సీతమ్మ తండా గ్రామానికి చెందిన ముడావత్ పీక్లా నాయక్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్