వజ్రకరూరు: జన సురక్ష పాలసీల వల్ల ఎన్నో ప్రయోజనాలు

54చూసినవారు
వజ్రకరూరు: జన సురక్ష పాలసీల వల్ల ఎన్నో ప్రయోజనాలు
వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలోని ఆర్డిటి పాఠశాల నందు గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమం ఏర్పాటు అయింది. ఈ కార్యక్రమానికి సిఎఫ్ఎల్ జిల్లా కోఆర్డినేటర్ శివ శంకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కెనరా బ్యాంక్ మేనేజర్ వెలుగు సిసి ఎర్రి స్వామి సిఎఫ్ ఎల్ కౌన్సిలర్లు మురళి, ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్, యోగానంద రెడ్డి, స్థానిక బిసి సతీష్, ఆర్డిటి సిబిటి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్