"భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడు ఎన్టీఆర్"

55చూసినవారు
భవిష్యత్తు తరాలకు మార్గదర్శకుడు ఎన్టీఆర్ అని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆముదాలవలస పారిశ్రామిక వాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర రాజకీయాల్ని సమూలంగా మార్చిన ఘనత ఎన్టీఆర్ దని, ఆయన సేవలను కొనియాడారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్