స్వతంత్ర వేడుకల్లో అవార్డు ప్రదానం

60చూసినవారు
స్వతంత్ర వేడుకల్లో అవార్డు ప్రదానం
ఆమదాలవలస పట్టణానికి చెందిన చిగురుపల్లి చిన్నుకి రీజనల్ హెడ్ వెంకట్ తిలక్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సూర్యకిరణ్ చేతుల మీదగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అవార్డును అందుకున్నారు. ఓ సేవా సంస్థ తరఫున గ్రామీణ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతతో అవగాహన కల్పించినందుకుగాను ఈ అవార్డు ప్రధానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్