యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్,డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జె. ఆర్ పురం ఎస్‌ఐ.ఎస్ఐ. ఎస్. చిరంజీవి కోరారు. మండలంలోని పాతర్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి మాదకద్రవ్యాల నివారణకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, డగ్స్‌డ్రగ్స్ వినియోగం పెరగడం, విద్యార్థులు, యువత వాటి బారిన పడటం ఆందోళనకరమని పేర్కొన్నారు.