రణస్థలం : యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు

76చూసినవారు
రణస్థలం : యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు
రణస్థలం: యువత మాదక ద్రవ్యాలకు బానిస కావద్దని అందువల్ల యువత జీవితాన్ని కోల్పోతుందని జె. ఆర్ పురం ఎస్‌ఐ. ఎస్. చిరంజీవి అన్నారు. మండలంలోని పైడిభీమవరం గ్రామంలో గురువారం రాత్రి సంకల్పం అనే అంశంపై స్థానిక యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు. తమ పిల్లలు మాద కద్రవ్యాల బారిన పడకుండా తల్లితండ్రులు కూడా పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్