పాలకొండ - Palakonda

సీతంపేట: నిధులున్నా.. నిర్లక్ష్యమే!

సీతంపేట: నిధులున్నా.. నిర్లక్ష్యమే!

సీతంపేట ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన జగతిపల్లి వ్యూపాయింట్‌, రిసార్ట్స్‌ అభివృద్థి పనులకు మోక్షం లభించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్‌ పడింది. నిధులున్నా.. పనులు పూర్తికాని పరిస్థితి. ప్రస్తుతం అక్కడ నిర్మాణాల కోసం వినియోగించిన విలువైన ఐరన్‌ తుప్పుపట్టి పాడవుతోంది. ఆ స్థలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోవడంతో పనులు జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. గత ఏడాది అప్పటి ఐటీడీఏ పీవో కల్పనకుమారి చొరవతో రూ.15 లక్షలు వెచ్చించి జగతిపల్లి వ్యూ పాయింట్‌ను నిర్మించారు. కానీ మిగిలిన పనులు చేపట్టకపోవడంతో జగతిపల్లి వ్యూ పాయింట్‌ అందాలను చూసేందుకు పర్యాటకులు ఎవరూ ముందుకు రావడం లేదు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా