పాతపట్నం ఎస్ఐ బి లావణ్య అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేశారు. పాతపట్నం మండల కాపు గోపాలపురం గ్రామం శివారులో గంజాయి తరలిస్తున్న సంజయ్ బద రైతా అరెస్టు చేసి 8. 132 కిలోల గంజాయి, సెల్ ఫోన్, రూ. 500 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒడిశాలోని గంజం జిల్లా, సాగిడి గ్రామం చెందిన వాడు అని సీఐ రామారావు తెలిపారు.