ఈ నెల 17న అక్కడ జాబ్ మేళా నిర్వహణ

75చూసినవారు
ఈ నెల 17న అక్కడ జాబ్ మేళా నిర్వహణ
శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నేహురు యువ కేంద్రంలో ఈ నెల 17వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో కె. ఎల్ గ్రూప్ (అమెజాన్ వేర్ హౌస్) కంపెని పాల్గొంటుందని ఆమె తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయిన గల 18 నుండి 35 సంవత్సరాల అర్హత కలిగిన స్త్రీ, పురుషులు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్