శ్రీకాకుళం నగరంలోని స్థానిక నేహూరు యువ కేంద్రంలో జిల్లా ఉపాధి అధికారి సుధా ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఓ ప్రైవేట్ కంపెని యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించగా. నిరుద్యోగ యువత 101 మంది హాజరయ్యారు. ఇందులో 91 మందిని ఎంపిక చేసి ఉపాధి కల్పించినట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు.