వెంగళరావు కాలనీలో అన్నవస్త్ర దాన కార్యక్రమం

77చూసినవారు
వెంగళరావు కాలనీలో అన్నవస్త్ర దాన కార్యక్రమం
పోలిపాడ్యమి సందర్భంగా ఆముదాలవలస మునిసిపాలిటీ పరిధి వెంగళరావు కాలనీలో బుడుమూరు శ్రీనివాసరావు-లక్ష్మి దంపతులు సుమారు 150 మంది పేద వృద్ధులకు అన్న,వస్త్ర దాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతిన గిరిబాబు, బొడ్డేపల్లి రవికుమార్, ఎన్. అప్పలనాయుడు, మాస్టర్ కె. కైలాష్, జి. శ్రీనివాస్, డి. వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్