వ్యక్తి వద్ద నుండి నాటుసారా ద్విచక్ర వాహనం స్వాధీనం

54చూసినవారు
వ్యక్తి వద్ద నుండి నాటుసారా ద్విచక్ర వాహనం స్వాధీనం
శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక ఆదేశాల మేరకు మంగళవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సోంపేట మండలంలో వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ వ్యక్తి వద్ద నుండి నాటు సారాను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్