జలుమూరులో శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

52చూసినవారు
జలుమూరు మండలంలో దక్షిణకాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వరస్వామి గ్రామోత్సవాన్ని దేవాదాయశాఖ సిబ్బంది, అర్చకులు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వైశాఖమాసం బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తులను అలంకరించి సిద్ధం చేశారు. అయితే భారీ వర్షం కారణంగా ఆలయ ప్రాంగణంలోనే గ్రామోత్సవం చేపట్టారు.

సంబంధిత పోస్ట్