నలుగురు పిల్లలను చంపిన తల్లి.. ఆపై..

78చూసినవారు
నలుగురు పిల్లలను చంపిన తల్లి.. ఆపై..
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్కడి ధానే కా టలా గ్రామంలో ఓ తల్లి తన నలుగురు పిల్లలను నీటి ట్యాంకులో వేసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్