నారా లోకేష్ ను కలిసిన మామిడి గోవిందరావు

66చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన మామిడి గోవిందరావు
సోమవారం విజయవాడలో లోకేష్ ను పాతపట్నం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరినట్లు ఆయన తెలియజేశారు. పాతపట్నంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించి, అభివృద్ధి చేస్తానని ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. నారా లోకేష్ సానుకూలంగా స్పందించినట్లు ఎంజీఆర్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్