నేతన్నలకు ఎన్దియే ప్రభుత్వం అండగా ఉంటుంది -మాజీ ఎంపీపీ గొండు

53చూసినవారు
నేతన్నలకు ఎన్దియే ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ గొండు జగన్నాధరావు అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో సర్పంచ్ గుండ ఆదిత్య నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతికి, ఆర్థిక ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. ఎన్దియే అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జిఎస్టి రియంబర్స్ చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్