టెక్కలి: అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు తొలగించిన ప్రభుత్వం

85చూసినవారు
కోటబొమ్మాళి మండలం తాటిపర్తి పంచాయతీలో 20 మంది అర్హత కలిగిన పింఛన్ లబ్ధిదారులను తొలగిస్తూ వారి పింఛన్లను నిలిపివేశారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ లో జరిగిన గ్రీన్ వెన్స్ లో కలెక్టర్ కు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే పింఛన్లు నిలిపేశారని దుయ్యబట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్