పేదరికం లేని సమాజమే లక్ష్యం: చంద్రబాబు

54చూసినవారు
పేదరికం లేని సమాజమే లక్ష్యం: చంద్రబాబు
AP: మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు నాలుగు రోజులు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు సూచించిన విషయం తెలిసిందే. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉన్నామన్న మెసేజ్ పంపాలని సూచించారు. కష్టమైనా హామీల అమలులో ముందుకే వెళ్తామని మరోసారి స్పష్టం చేశారు. క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చి దిద్దుతామని అన్నారు. పేదరికం లేని సమాజమే తమ లక్ష్యమని సీఎం వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్