రూ.15కే మూడు పూటలా నాణ్యమైన ఆహారం

590చూసినవారు
రూ.15కే మూడు పూటలా నాణ్యమైన ఆహారం
సెప్టెంబర్ నెలాఖరుకల్లా రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం కానున్నాయని, వీటి ద్వారా 2,500 మందికి ఉపాధి లభిస్తుందని ఏపీ, తెలంగాణ అక్షయపాత్ర సంస్థ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస తెలిపారు. అన్న క్యాంటీన్ల మెనూలోని వంటకాలే కాకుండా.. వారంలో ఒకరోజు ప్రత్యేక వంటకం ఉంటుందన్నారు. రెండు పూటలా ఆహారానికి రూ.90 ఖర్చవుతుందనీ, కానీ అన్న క్యాంటీన్‌లో రూ.15కే మూడు పూటలా నాణ్యమైన ఆహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్