చెవిరెడ్డి అందరిపై బురద జల్లడం మానుకో: సి. ఆర్. రాజన్

65చూసినవారు
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందరిపై బురద జల్లడం మానుకోవాలని చిత్తూరు టీడీపీ అధ్యక్షులు సి ఆర్ రాజన్ హితువు పలికారు. ఆదివారం ఆయన స్వగృహంలో మాట్లాడుతూ. వైసీపీలోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చి ప్రోత్సహించారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. చెవిరెడ్డి చేసిన దౌర్జన్యాల వల్ల తాను వైసీపీని వీడానని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్