ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు

84చూసినవారు
ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసు
పాకాల మండలం దామలచెరువు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ రఫీ, నాగరాజతో పాటు దామలచెరువు పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఏకాంబరానికి డీఈవో కార్యాలయం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం డీఈవో శేఖర్ ఈ పాఠశాలల సందర్శనలో భాగంగా నిర్వహణ సక్రమంగా లేదనే విషయాన్ని గుర్తించారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు పుస్తకాన్ని చూడకుండా పాఠ్యాంశాల పేర్లను సైతం చెప్పలేకపోవడంపైనా డీఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్