పంటలసాగును పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు

51చూసినవారు
పంటలసాగును పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు
గంగాధర నెల్లూరు మండలంలో పలు వ్యవసాయ క్షేత్రాలను సహాయ వ్యవసాయ సంచాలకులు సౌభాగ్య లక్ష్మి, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి లు పరిశీలించి సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులను కోరారు. గురువారం స్థానిక అగ్రికల్చరల్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారిని నర్మద ఢిల్లీ ప్రసాద్ ఎఫ్ఈఓ సోమశేఖర్ రెడ్డి సిబ్బంది స్వాతి తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్