గంగాధర నెల్లూరు: కృష్ణాపురం జలాశయం గేటు ద్వారా నీరు విడుదల

58చూసినవారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయం గేట్లు ద్వారా బుధవారం రాత్రి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ భాస్కరరాజు మాట్లాడుతూ ఎస్ఆర్ పురం ,పురం, కార్వేటి నగరం మండల ప్రజలు కుశస్థలి నదివైపు వెళ్ళరాదని సూచించారు. అదేవిధంగా పరిసర ప్రాంత ప్రజలందరూ ఆప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే స్థానిక అధికారులకు తెలపాలన్నారు.

సంబంధిత పోస్ట్