కార్వేటి: అలిమేలుకు ఆర్థిక సాయం చేసిన యుగంధర్ పొన్న

62చూసినవారు
కార్వేటి నగరం మండలం డిఎం పురం దళితవాడకు చెందిన అలిమేలు భర్త గోవింద స్వామికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేశారు. జీడీ నెల్లూరు జనసేన పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం వల్ల ఒకవైపు గోడ పడిపోయి నివాసం ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే వీరికి ఇల్లు మంజూరు చేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్