విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలు

80చూసినవారు
విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్ పోటీలు
గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్కూల్ స్థాయిలో ప్రధమంగా వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు మండల స్థాయిలో చెకుముకి సైన్స్ పరీక్షలను జడ్పీ బాయ్స్ హై స్కూల్ నందు మంగళవారం నిర్వహించారు. హై స్కూల్ హెడ్ మిస్టర్ భారతి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగితే భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధిస్తారన్నారు. సైన్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్