నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర

54చూసినవారు
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని అర్బన్ సీఐ జీటీ నాయుడు అన్నారు. సోమవారం నాడు కుప్పం పట్టణంలో మర్చంట్ అసోసియేషన్ మరియు ఆర్ఎస్ పెట్ వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడుతూ. నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.

సంబంధిత పోస్ట్