జిల్లాలో 99. 94 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

52చూసినవారు
జిల్లాలో 99. 94 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
చిత్తూరు జిల్లాలో 99. 94 శాంత మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్టు డీఎంహెచ్ఓ ప్రభావతి దేవి గురువారం తెలియజేశారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 17న కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్