కుప్పం: విలేకరుల పై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలి

65చూసినవారు
కడప జిల్లా సాగునీటి సంఘాల ఎన్నికల కవరేజీ కోసం వెళ్లిన విలేకరులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని శనివారం కుప్పం జర్నలిస్టులు డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందచేశారు. నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్