పుత్తూరులో బిజెపి నాయకులు బైక్ ర్యాలీ

75చూసినవారు
పుత్తూరు మండలం బిజెపి అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం బిజెపి నాయకులు కార్యకర్తలు కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రజా నాయకుడు సామాన్య ప్రజల సమస్యలను తీర్చడానికి తన జీవితం అంకితం చేశారని అన్నారు. ఒకసారి ప్రధానిగా దేశ ప్రజలు ఎన్నుకోవడం హర్షనియమన్నారు.

సంబంధిత పోస్ట్